– 24 మందికి 24 మంది ఉత్తీర్ణత– ఇద్దరు విద్యార్థులకు అత్యధిక మార్కులు– సగం మంది 500 పైగా మార్కులతో ప్రతిభ– విద్యార్థులను అభినందించిన హెచ్‌ఎం వెంకటేశ్వరరావునవతెలంగాణ – అశ్వారావుపేటమండలంలోని నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ బుధవారం వెల్లడించిన 2026 పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఈ పాఠశాల నుంచి పరీక్షలకు హాజరైన 24 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. […]
The post నారాయణపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు వందశాతం ఫలితాలు appeared first on Navatelangana.












