రమేశ్ ”పెరుగుందా?” అని అడగగానే ఆమె ముఖం మ్లానంయింది ”అయ్యో! చెప్పడం మర్చిపోయా. పోయిన అమావాస్యనాడు మన ముసలి గేదె చనిపోయింది. పశువుల దవాఖానా డాక్టర్‌ని తెప్పించినా, మూడు వందల రూపాయల మందులు వేసినా బతకలేదు” అంటూ ముక్కు చీదుకుంది. చీర అంచుతో కన్నీళ్లు తుడుచుకుంటూ, ”ఆ గేదెతో తోపాటు మన పది కూడా పోయినట్టుంది రా” అని వాపోయిందిపల్లెటూరి మట్టి వాసన, పశువుల పేడ వాసన, పచ్చటి పైరు వాసన… అన్నీ కలిసిపోయి ఒక తియ్యని […]
The post నడిచే దీపాలు appeared first on Navatelangana.













