విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల సం చాలకుల కార్యాలయం వెల్లడించింది. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ క్యాంపస్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు వాటిని విడుదల చేస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి డాక్టర్ యోగితా రాణా, పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్.ఇ.నవీన్ నికోలస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్‌లలో […]
The post నేడు పదో తరగతి ఫలితాలు appeared first on Navatelangana.











