నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్ ఎయిర్‌లైన్స్ తన సోషల్ మీడియాలో పంచుకున్న నెట్‌వర్క్ మ్యాప్‌లో జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చూపించడంతో తీవ్ర దుమారం రేగింది. భారతీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో, నేపాల్ ఎయిర్‌లైన్స్ బుధవారం ఆ వివాదాస్పద పోస్ట్‌ను తొలగించింది. గురువారం సంస్థ అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, భౌగోళిక దోషాలు తమ అధికారిక వైఖరిని ప్రతిబింబించవని, పొరపాటుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని తెలిపింది.
The post నేపాల్ ఎయిర్‌లైన్స్ మ్యాప్ వివాదం.. భారత్‌కు క్షమాపణలు appeared first on Navatelangana.















