
హైదరాబాద్: ఓ సినిమాలో ఓ హీరో నితిన్ కు జోడిగా రితికా నాయక్ నటిస్తున్నారు. సితారా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్టు సమాచారం. నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వెల్లడించనున్నారు. టాలీవుడ్ లో వరుస పరాజయాలతో నితిన్ వెనుబడ్డాడు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే విషయం ఇంకా తెలియలేదు. రితికా నాయక్ నటిస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అతి త్వరలో సినిమా యూనిట్ వెల్లడించనుంది. ఈ సినిమాలో నితిన్ ను భగ్నప్రేమికుడిగా చూపించనున్నట్టు సమాచారం.











