నవతెలంగాణ – నవాబు పేటనవాబు పేట మండల నూతన తహశీల్దార్ గా సురేష్ గురువారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు తహశీల్దార్ సురేష్ కు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి నిష్పక్షపాతంగా వ్యవహరించి బాదితులకు సరైన సమన్యాయం చేయాలని కోరారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడిని తలొగ్గకుండా పక్షపాత ధోరణితో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా తహశీల్దార్ […]

The post నూతన తహశీల్దార్ సురేష్ కు సన్మానం  appeared first on Navatelangana.