భవిష్యత్‌ కార్యాచరణపై మే 13న చర్చలుకార్మికులపై అణచివేత చర్యలను ఖండించిన కేంద్ర కార్మిక సంఘాలు, ఎస్కేఎంన్యూఢిల్లీ : ఏండ్ల తరబడి పెండింగ్‌లో వున్న వేతనాల పెంపు కోసం అలాగే 8గంటల పనిదినం, చట్టబద్ధమైన ఓవర్‌టైమ్‌ అలవెన్స్‌, వీక్లీ ఆఫ్‌, పని ప్రదేశాల్లోని ఇతర సమస్యలపై పోరాడుతున్న కార్మికులపై అణచివేత చర్యలను కేంద్ర కార్మిక సంఘాలు (సీటీయూ) సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) సంయుక్త వేదిక తీవ్రంగా ఖండించింది. ఈ నెల 24న జరిగిన సంయుక్త సమావేశం ఇటీవల […]

The post పదేండ్లైనా కనీసవేతనాలకు దిక్కులేదు appeared first on Navatelangana.