నవతెలంగాణ-డిచ్ పల్లి డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో ఘనమైన ఉత్తీర్ణత సాధించారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా సర్పంచ్ కె రవికిరణ్ పాల్గొని మాట్లాడుతూ..విద్యార్థులు పదో తరగతి లో 521 మార్కులు సాధించిన కొత్త పేట ప్రవళిక, బి సునీత రాణి 507, అంతేకాకుండా  ఘన్పూర్ పాఠశాలలో 521 మార్కులు సాధించడం ఇదే మొదటిసారన్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలలో సెకండ్ ర్యాంక్ రావడం చాలా గొప్ప […]

The post పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం appeared first on Navatelangana.