సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో ‘నో స్టాక్‌ బోర్డులు’ కనపడుతున్నాయనీ, దీంతో రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. పెట్రోల్‌, డీజిల్‌ కొరతను నివారించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ పెట్రోల్‌, డీజిల్‌ కొరతను నివారించాలి రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లాభాపేక్షతోనే ఆయిల్‌ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని తెలిపారు. కేంద్ర […]

The post పెట్రోల్‌, డీజిల్‌ కొరతను నివారించాలి appeared first on Navatelangana.