న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: ఇవాళ ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడులో అసెంబ్లీ పోలింగ్ ప్రారంభ‌మైంది. ఉద‌యం ఏడు గంట‌ల నుంచి సాయంత్రం 6గంట‌ల‌కు వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఓటు వేసేందుకు ఓట‌ర్లు క్యూలైన్‌లో బారులు తీరారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు అధికారులు. అంత‌కముందు ఉద‌యం ఆరు గంట‌ల‌కు రెండు రాష్ట్రాల్లో మాక్ పోలింగ్ నిర్వ‌హించి, ఈవీఎంల ప‌నితీరును ప‌రిశీలించారు ఎన్నిక‌ల అధికారులు. త‌మిళ‌నాడులో 234 అసెంబ్లీ స్థానాల‌కు ఒకే విడ‌త‌లో […]

The post పోలింగ్ షురూ appeared first on Navatelangana.