మొక్కజొన్న కొనుగోలు పై రాష్ట్ర ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదు మండుటెండలు, అగ్ని, గాలి దుమారంతో రైతులు తీవ్ర అవస్థలుసమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరైనా విజయ్ చంద్రరైతుల ఆందోళనతో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సమావేశం రసాభాస తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు నవతెలంగాణ – బోనకల్ ప్రతి సంవత్సరం ప్రైవేటు వ్యాపారులు రైతులను ఆర్థికంగా ముంచుతారని, కానీ ఈ ఎడాది ప్రభుత్వమే రైతులను ఆర్థికంగా, అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ నష్టపరుస్తుందని తెలంగాణ రైతు […]

The post ప్రభుత్వమే రైతులను ఆర్థికంగా నిండా ముంచుతోంది appeared first on Navatelangana.