పొంచి ఉన్న ప్రమాదంనవతెలంగాణ – పరకాలపట్టణంలోని ప్రధాన రహదారిపై గత 13 రోజులుగా ఒక లారీ గేర్ బాక్స్ సమస్య కారణంగా నిలిచిపోయింది. నిత్యం వాహనాలతో ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో, రోడ్డుకు మధ్యలోనే లారీ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ భారీ వాహనం సరిగ్గా కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆగి […]

The post పరకాలలో నడిరోడ్డుపై నిలిచిపోయిన లారీ appeared first on Navatelangana.