వేసవి మొదలైతే పండ్లతో మార్కెట్ కళకళలాడుతుంది. మామిడి తీపిని పంచుతుంది. పుచ్చకాయ చల్లదనాన్ని అందిస్తుంది. ద్రాక్ష, బత్తాయి, జామ, దోసకాయలు… ఇలా అనేక పండ్లు తమ తమ రుచులతో ఆకట్టుకుంటాయి. కాలానుగుణ ఫలాల సరసన నిశ్శబ్దంగా వచ్చి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేది తాటి ముంజలు. ఇవి కేవలం రుచికోసం తినేవి కాదు. ప్రకతి గర్భంలో సహజంగా రూపుదిద్దుకున్న స్వచ్ఛమైన శీతలాహారం. ఎలాంటి రసాయనాల జాడ లేకుండా, కత్రిమ పక్వం తాకకుండా, చెట్టు గుండెలో పుట్టి నేరుగా మన […]
The post ప్రకృతి ఫలం..తాటి ముంజలు appeared first on Navatelangana.













