దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులకు జైలా?మా ఫోన్లను ట్యాప్‌చేస్తున్న అధికారులు రిటైర్‌ అయినా వదలంరైతులు ఎండకు ఎండుతున్నా పట్టించుకోరేం..? : మాజీ మంత్రి హరీశ్‌రావుసెంట్రల్‌ జైలు రిమాండ్‌లో ఉన్న క్రిశాంక్‌కు పరామర్శ నవతెలంగాణ-కందిప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్‌లతో అణచివేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీలు.. మాటలు బంద్‌జేయాలన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో […]

The post ప్రశ్నిస్తే కేసులు పెడతారా..? appeared first on Navatelangana.