వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి కృషి చేసిన వారికి ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకమైన గోల్డ్‌మన్ పర్యావరణ బహుమతిని అందజేస్తారు. అలాంటి బహుమతి ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరుగురు మహిళా కార్యకర్తలకు ప్రదానం చేశారు. దాతలైన రిచర్డ్, రోడా గోల్డ్‌మన్ 1989లో ఈ బహుమతిని స్థాపించినప్పటి నుండి మొట్టమొదటిసారిగా ఈ పురస్కార గ్రహీతలందరూ మహిళలే కావడం విశేషం. నైజీరియాకు చెందిన ఇరోరో తాన్షి, దక్షిణ కొరియాకు చెందిన బోరిమ్ కిమ్, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన సారా […]

The post ప్రతిష్టాత్మక పురస్కార విజేతలు appeared first on Navatelangana.