కాళిగంజ్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి రోడ్డు షో అడ్డుకునే యత్నంనిరసించిన పార్టీ నేతలు..ఎక్కడికక్కడే రోడ్డు షోలునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)కు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పోలీసులు కాళీగంజ్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల తీరును పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడే రోడ్డు షోలు నిర్వహించారు.పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల […]

The post పశ్చిమ బెంగాల్‌లో పోలీసుల జులుం appeared first on Navatelangana.