న్యూఢిల్లీ : వ్యాపార కార్యకలాపాల్లో కత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచుతున్న క్రమంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఫ్రెష్‌వర్క్స్‌ తమ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ లో 11 శాతం మంది.. అంటే దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ట్టు ప్రకటించింది. నాస్‌డాక్లో లిస్ట్‌ అయి న ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమా సికంలో తన ఆదాయాన్ని 16శాతం పెం చుకుంటున్నప్పటికీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ తొలగిం పుల వల్ల కంపెనీపై సుమారు 8 […]

The post ఫ్రెష్‌వర్క్స్‌లో 11 శాతం ఉద్యోగులపై వేటు appeared first on Navatelangana.