సీఐటీయూ రాష్ట్ర కమిటీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌సీఐటీయూ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కంపేటి రాజయ్య మృతి కార్మికోద్యమానికి తీరని లోటని ఆ సంఘం రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాముల, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజయ్య (61) మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారని తెలిపారు. రాజయ్య అనేక కార్మిక, ప్రజా ఉద్యమాల్లో […]

The post రాజయ్య మృతి కార్మికోద్యమానికి తీరని లోటు appeared first on Navatelangana.