– నూతన డీజీపీగా నియామకం– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం– 30న ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణ– అదే రోజు లేదా మే1న ఆనంద్‌ బాధ్యతల స్వీకరణ!నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధితెలంగాణ రాష్ట్ర పోలీస్‌ విభాగానికి కొత్త డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీఓ ఆర్టీ నం.553 జారీ చేసింది. ప్రస్తుతం హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీగా పనిచేస్తున్న ఆనంద్‌ను […]

The post రాష్ట్ర పోలీస్‌ సారథి సీవీ ఆనంద్‌ appeared first on Navatelangana.