నవతెలంగాణ-రాయికల్రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జరిగింది. తెలంగాణ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల నియమావళి-2020 ప్రకారం నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్ల ద్వారా ఈ ఎన్నిక చేపట్టారు.మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన ఇద్దరు సభ్యులుగా వల్లకొండ మహేష్, మహిళా సభ్యురాలిగా సుదవేని లత ఎన్నికయ్యారు. మైనారిటీ వర్గానికి చెందిన సభ్యులుగా ఇర్ఫాన్ అలీ, మహిళా సభ్యురాలిగా ఎం.డి. ఇంత్యాజ్ పర్వీన్ ఎన్నికయ్యారు.ఎన్నిక అనంతరం కో-ఆప్షన్ […]

The post రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక appeared first on Navatelangana.