పంజాబ్‌పై 6 వికెట్లతో రాజస్తాన్ గెలుపుఛేదనలో యశస్వి, వైభవ్, ఫెరీరా దూకుడుపంజాబ్ 222/4, రాజస్తాన్ 228/4 నవతెలంగాణ-ముల్లాన్పూర్పంజాబ్ కింగ్స్‌కు చుక్కెదురు. ఐపీఎల్19లో ఓటమెరుగని ప్రస్తానం, 264 పరుగుల లక్ష్యాన్ని ఊదేస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసిరిన శ్రేయస్ అయ్యర్ సేనకు రాజస్తాన్ రాయల్స్ ఝలక్ ఇచ్చింది. 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌కు ఈ సీజన్లో ఇదే తొలి ఓటమి. ఛేదనలో రాయల్స్ […]
The post రాయల్ విక్టరీ appeared first on Navatelangana.








