సుమారు 2.5 మిలియన్ టన్నులు ఇంపోర్ట్‌దిగుమతి ఖర్చులు పెరిగితే ప్రభుత్వంపై ఆర్థిక భారం ముందస్తు ప్రణాళికాలోపం కారణంగానే ఈ పరిస్థితి : మోడీ సర్కారుపై సర్వత్రా విమర్శలు వ్యవసాయరంగంలో ఆందోళన కలిగిస్తున్న తాజా పరిణామంన్యూఢిల్లీ : మధ్యప్రాచ్యంలోని పరిస్థితు లను ముందుగానే అంచనా వేయటంలో విఫలమైన మోడీ సర్కారు చర్యలతో భారత్ భారీ మూల్యం చెల్లించు కుం టోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడి తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. చిరు వ్యాపారులను […]
The post రెట్టింపు ధరలకు యూరియా దిగుమతి appeared first on Navatelangana.















