– నీటిపారుదల శాఖ ఈఈ మోడెం సత్యనారాయనవతెలంగాణ-తుంగతుర్తిరైతులకు సాగునీరు అందించడం, నీటి వృధాను అరికట్టడం, కాలువల్లో పూడికతీత, మరమ్మతులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి నీటిపారుదల శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈఈ మోడెం సత్యనారాయణ అన్నారు. ప్రజాపాలన..ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని దేవునిగుట్టతండ గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ గుగులోత్ స్వాతి భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించడం, భూగర్భ […]
The post సాగునీరు అందించడమే నీటిపారుదల శాఖ లక్ష్యం appeared first on Navatelangana.













