నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మం గళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 325దరఖాస్తులు అందాయి. పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 92, రెవెన్యూశాఖకు సంబం ధించి 40, ఇందిరమ్మ ఇండ్లకోసం 106దరఖాస్తులు వచ్చా యి. ఇతరశాఖ లకు సంబంధించి 87 దరఖాస్తు లందాయి. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మెన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరిం చారు.కార్యక్రమంలో […]
The post సీఎం ప్రజావాణిలో 325 దరఖాస్తులు appeared first on Navatelangana.











