నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. సాయి సుదర్శన్ (87) దూకుడుగా ఆడడంతో 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఏ దశలోనూ తడబడలేదు. […]
The post సీఎస్కేపై ఈజీగా గెలిచిన గుజరాత్ appeared first on Navatelangana.














