– 42 ప్రమాణాలతో 75 అంశాల సమాచారాన్ని సేకరించాం : ఇండిపెండెట్‌ ఎక్స్‌ పర్ట్‌ కమిటీ గ్రూప్‌ వైస్‌ చైర్మెన్‌ కంచ ఐలయ్యనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ సామాజిక-ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సీపెక్‌) దేశానికి ఆదర్శమని ఇండిపెండెట్‌ ఎక్స్‌్‌పర్ట్‌ కమిటీ గ్రూప్‌ వైస్‌ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య అన్నారు. సభ్యులు ప్రవీణ్‌ చక్రవర్తి, భాగ్య బుక్యలతో కలిసి బుదవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన మీడియా […]

The post సీపెక్‌ సర్వే దేశానికి ఆదర్శం appeared first on Navatelangana.