– ఖండేబల్లూర్ సర్పంచ్ చాకలి కృష్ణనవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ ఆధ్వర్యంలో విద్యుత్ సెన్సార్లను ఉపయోగించి గ్రామంలోని విద్యుత్తు వినియోగాన్ని తగ్గించినందున సర్పంచ్ పై గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ మాట్లాడుతూ గ్రామంలో వీధిలైట్లకు సెన్సార్లు లేకపోవడం వలన విద్యుత్తు వినియోగం పెరగడంతో బిల్లులు భారీగా వస్తూ గ్రామపంచాయతీకి భారంగా మారుతుంది. శాశ్వత పరిష్కారం చేసేందుకు గ్రామస్తులు, పంచాయతీ కార్యవర్గ సభ్యులతో సర్పంచ్ […]
The post సెన్సార్ల పరికరంతో విద్యుత్ ఆదా appeared first on Navatelangana.











