నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలో తొలి ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫాం స్విగ్గీ (NSE: SWIGGY/BSE: 544285), తమ అతి పెద్ద దేశవ్యాప్త ఎడిషన్ లో భాగంగా స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026 యొక్క హైదరాబాద్ విజేతలను ప్రకటించింది. ఈ అవార్డ్స్ కు 6.43 లక్షల విలక్షమమైన యూజర్లు నుండి అద్భుతమైన 1.3 కోట్లకు పైగా వోట్లు వచ్చాయి, ఇది గత ఏడాది కంటే 2.2 రెట్లు పెరుగుదలను సూచించింది, ఇప్పటి వరకు అతి పెద్ద ఎడిషన్ గా […]
The post స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్: రికార్డ్ స్థాయిలో 1.3 కోట్లకు పైగా ఓట్లతో వెల్లడైన హైదరాబాద్ లోని అత్యంత ఇష్టమైన రెస్టారెంట్లు appeared first on Navatelangana.












