రూ.90 కోట్ల భూమికి ఫెన్సింగ్‌నవతెలంగాణ-సిటీబ్యూరోరంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. దీని విలువ రూ.90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారుల అంచనా. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్‌ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఖస్రా పహాణీ(గ్రామ పాత రికార్డుల) ప్రకారం కూడా మొత్తం 176.05 ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైంది. అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన […]

The post శంషాబాద్‌లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా appeared first on Navatelangana.