బంగారక్క : వినరా కార్మిక వీరసోదరా విజయము నీదేరాకేతిగాడు, జుట్టుపోలుగాడు : తందానా తందానా దేవనందనానా..బంగారక్క : వినరా కార్మిక వీర సోదరీ విజయము నీదేలేవంతలు : తందానా .. తందానా… దేవనందనానా…బంగారక్క : అయ్యా ప్రపంచాన మే నెల1 ని మేడే పండుగ అన్నారే.. అట్టి మేడే పండుగను కార్మికులంతా దీక్షాదినముగ తలచేరే… దేవా…జుట్టుపోలుగాడు : అక్కా! ఒక్క పక్క పండుగ అంటావ్‌! మరోపక్క దీక్షాదినం అంటావేంటి?కేతిగాడు : మనలో కొందరు ఈ రెండింటిని వేర్వేరుగా […]

The post శ్రామిక పోరాటాలే వేగు చుక్కలు appeared first on Navatelangana.