నవతెలంగాణ-హైదరాబాద్ : టెక్సాస్‌లోని అమరిల్లో నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో వెస్ట్‌మిన్‌స్టర్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఒక వేడుక రక్తసిక్తమైంది. అపార్ట్‌మెంట్‌లో పార్టీ జరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక నివేదికల ప్రకారం.. డజన్ల కొద్దీ కాల్పులు జరగడంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన […]
The post టెక్సాస్‌లో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి! appeared first on Navatelangana.









