ఏకపక్ష ఒప్పందంపై అప్రమత్తంసుంకాలతో భారత్‌‌కు ముప్పు జిటిఆర్‌ఐ హెచ్చరిక న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలతో భారత్‌‌కు ముప్పు పొంచి ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆర్‌ఐ) హెచ్చరించింది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో భారత్ తొందరపడకూడదని స్పష్టం చేసింది. తగిన ప్రతిఫలం లభించని పక్షంలో ఇది కేవలం అమెరికా ప్రయోజనాలకే ఉపయోగపడే ఏకపక్ష ఒప్పందంగా మిగిలిపోయే ప్రమాదం తెలిపింది. ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్య విధానాలపై లోతైన విశ్లేషణలు […]

The post ట్రంప్‌తో ఒప్పందానికి తొందరపడొద్దు appeared first on Navatelangana.