ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బుద్ధ జయంతిని సంపూర్ణ నేషనల్ హాలిడేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నాలో ‘కింగ్ బుద్ధ’ మూవీ డైరెక్టర్ సత్యారెడ్డి తీవ్రంగా స్పందించారు.అలాగే గౌతమ బుద్ధుడిని పిరికివాడిగా వ్యాఖ్యానించిన ప్రవచనకర్త గరికపాటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఇక నుంచి ఎవరైన గౌతమ బుద్ధుని గురించి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు. బుద్ధుని అవమానించే ప్రయత్నాలు ఏవైనా జరిగితే వాటిని తీవ్రంగా ఖండిస్తాం’ అని సత్యారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన […]
The post తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు appeared first on Navatelangana.













