రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష‍ులు పోతినేని సుదర్శన్ రావుసుజాతనగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శననవతెలంగాణ-కొత్తగూడెంధాన్యం తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, అకాల వర్షం వల్ల రైతుల ఇబ్బంది పడకుండా టార్పలిన్ పట్టాలు అందజేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష‍ులు పోతినేని సుదర్శన్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండల కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం బచ్చలకూర శ్రీఁవాస్ రావు అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని […]

The post తరుగు లేకుండాధాన్యం వెంటనే కొనాలి appeared first on Navatelangana.