నవతెలంగాణ – హైదరాబాద్: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్‌కు మరో పేరని ఆయన ఆరోపించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద రూ.11 వేల కోట్ల పనులు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండటం పూర్తిగా అవాస్తవమని హరీష్ రావు విమర్శించారు. మరోవైపు ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరిందని మంత్రులు చెబుతుండగా.. సీఎం మాత్రం […]
The post తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: హరీష్ రావు appeared first on Navatelangana.














