టాప్-4లో నిలిచేందుకు గట్టి పోటీలీగ్ దశ ఆఖరు వారం రసవత్తరం నవతెలంగాణ క్రీడావిభాగంఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. గతంలో ఎన్నో సీజన్లలో లీగ్ దశ ఆఖరు మ్యాచ్లకు ప్రాధాన్యత లేకపోవటంతో ప్లే ఆఫ్స్ పద్దతిని తీసుకొచ్చి.. టాప్-2 జట్లకు ఫైనల్కు చేరుకునేందుకు రెండు అవకాశాలు కల్పించింది. దీంతో ప్లే ఆఫ్స్ జట్లు ఖరారైనా.. టాప్-2లో చోటు కోసం ఆఖరు దశ మ్యాచ్లకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సీజన్లో టాప్-4 బెర్తులే […]
The post ఉత్కంఠగా ప్లే ఆఫ్స్ రేసు appeared first on Navatelangana.















