కొలంబొ: వాహనాల దిగు మతులపై 50శాతం సర్ చార్జ్ (అదనపు సుంకం) విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.మోటార్ బైక్స్, త్రీవీలర్స్,వాణిజ్య వాహనాలకు సర్ చార్జ్ నుండి మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించింది.దేశీయ కరెన్సీ విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో ఈచర్యలు తీసు కున్నట్లు తెలిపింది.శ్రీలంక అధ్యక్షుడు, ఆర్థికమంత్రి అయిన అనుర కుమార దిసనాయకె శనివారం ఒక ఉత్తర్వును విడుదల చేశారు.షెడ్యూల్ లో పేర్కొన్న దిగుమతి వస్తువులపై, మే16నుండి మూడు నెలల పాటు కస్టమ్స్ సుంకంతో పాటు సర్ చార్జ్ కూడా […]
The post వాహనాల దిగుమతులపై50శాతం సర్ చార్జ్ :శ్రీలంక appeared first on Navatelangana.
















