పశ్చిమ బెంగాల్‌లోప్రజల నుంచి విశేష స్పందననవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల రెండో దశ ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా హౌరా జిల్లాలోని వివిధ శాసనసభ నియోజకవర్గాల వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు, బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. డోమ్‌జూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి దులు దాస్‌కు మద్దతుగా బాలి జగచ్చా రాజచంద్రపూర్ నుంచి కొమిల్లా పారా వరకు భారీ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో […]
The post వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు appeared first on Navatelangana.















