బి.వి.యన్.పద్మరాజుఅది 2024.. లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారం, ఎలక్షన్ మ్యానిఫెస్టో…అందులోని 12వ పేజీలో ‘పీఎం ముప్తి బిజిలీ యోజన’ కింద దేశంలోని పేద కుటుంబాలన్నింటికీ ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రధాని మోడీ హామీనిచ్చారు. అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణ కు కూడా ఇది వర్తింస్తుందని ఆయన ప్రకటించా రు. ఇది జరిగి రెండేండ్లు. ఇప్పటికీ తెలంగాణలో ని ఒక్క కుటుంబానికి కూడా ప్రధాని చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచిత విద్యుత్ అందలేదు. ఎన్నికలప్పుడు ఇదంతా చేస్తామని […]
The post వచ్చుడూ..పోవుడే..ఒరిగిందేమీ లేదు appeared first on Navatelangana.















