అదొక చిన్న గ్రామం. పేరు శెట్టు పల్లి. పచ్చని చెట్లు, పొలాలు, పక్షుల కిలకిలారావాలతో ఆ గ్రామం ఎంతో అందంగా ఉండేది. ఆ గ్రామంలో అభిరామ్‌, ఆరాధ్య, అజరు, అశ్విని అనే నలుగురు పిల్లలు చాలా మంచి స్నేహితులు. వాళ్లు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు, చక్కగా చదువుకునేవారు. పరీక్షలు ముగిసి సెలవులతో పాటు వేసవి కాలం వచ్చింది. ఎండలు ఎక్కువయ్యాయి. చెరువులు ఎండిపోవడం మొదలైంది. గ్రామంలో నీటి కొరత కనిపించసాగింది. కానీ పిల్లలకు ఈ విషయం అంతగా […]

The post వేసవి నేర్పిన పాఠం appeared first on Navatelangana.