రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పూర్వ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత దాచురి రామిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణమండపం లో “రాజకీయ క్రీడలో విద్యారంగం- పెరుగుతున్న అసమానతలు” అనే అంశంపై రామిరెడ్డి  స్మారక ఉపన్యాసం నిర్వహించడం జరిగింది. ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ.. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని […]

The post విద్య వ్యాపారీకరణ.. కేంద్రీకరణను ఆపాలి appeared first on Navatelangana.