నవతెలంగాణ-తుంగతుర్తివిద్యా,వైద్యాభివృద్ధిలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు.శనివారం మండల కేంద్రంలోని డిఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన,ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గస్థాయి అధికారుల సమావేశాన్ని రాష్ట్ర గీతం ఆలపించి,సీఎం సందేశాన్ని చదివి వినిపించి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.ఉచిత బస్సు ప్రయాణం,గృహజ్యోతి,రైతు భరోసా,రైతు భీమా,సన్నబియ్యం,ఇందిరమ్మ ఇండ్లు,500కే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి […]

The post విద్యా, వైద్యాభివృద్దిలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యం: ఎమ్మెల్యే appeared first on Navatelangana.