సీనియర్ ఉపాధ్యాయులు భాస్కరా చారినవతెలంగాణ – ఆలేరు రూరల్విద్యార్థుల విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని సీనియర్ ఉపాధ్యాయులు భాస్కరా చారి పేర్కొన్నారు. గురువారం ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కరా చారి మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో మంచి అలవాట్లు,క్రమశిక్షణ పెంపొందించాలన్నారు.అనంతరం విద్యార్థులచే బోధన-అభ్యాస […]
The post విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల సహకారం అవసరం appeared first on Navatelangana.














