హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం మన తెలంగాణ వెబ్ సైట్, డెయిలీ హంట్‌లో 24-04-2026న పెళ్లి వివాదం వార్తకు దివీస్ సంస్థకు సంబంధం లేదు. ఓ సంస్థలో పనిచేసే ఉద్యోగికి సంబంధించిన వివాదం విషయంలో వచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ఆ వార్తను ప్రచురించాము. తెలిసిన వెంటనే ఆ వార్తను వెబ్ సైట్, డెయిలీ హంట్ నుంచి తొలగించాము. ఈ తప్పుకు క్షమాపణలు కోరుతున్నాము.


-ఎడిటర్,

వెబ్‌సైట్.