ఉద్యోగుల సమస్యలు పరిష్కారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క45 డిమాండ్లు పరిష్కరించాలి సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని హామీఉద్యమ కార్యాచరణ వాయిదా వేసుకోవాలన్న డిప్యూటీ సీఎంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలపై ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీజీఈజేఏసీ చైర్మెన్‌ వి లచ్చిరెడ్డి, సెక్రెటరీ జనరల్‌ వోడ్నాల రాజశేఖర్‌, నాయకులు కె రామకృష్ణ, ఎస్‌ రాములు, బాణాల రాంరెడ్డి, పెంటయ్య, రమేష్‌పాక, నిర్మల, […]

The post వంద రోజుల్లో appeared first on Navatelangana.