ఆందోళనలో కుబీర్ రైతులు..పట్టించుకోని అధికార యంత్రాంగం నవతెలంగాణ-కుభీర్మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న రైతులు ఎంతో కష్ట పడి పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో నే అగ్ని ప్రమాదాలు సంబవించి వందల ఎకరాల్లో మొక్క జొన్న పంటలు కాలిపోయాయి. గత కొన్ని రోజుల నుంచి మండలంలో వరుసగా మొక్కజొన్న పంటకు వివిధ కారణాలవల్ల అగ్ని ప్రమాదాలు సంభవించి చేతికి వచ్చిన మొక్కజొన్న పంట రైతుల కళ్ళ ముందే బూడిద కావడంతో రైతులు చేసేది ఏమీ లేక కంటితల్లి పెట్టుకునే […]
The post వరుసగా మొక్కజొన్న పంటకు అగ్ని ప్రమాదాలు appeared first on Navatelangana.










