నవతెలంగాణ-రామారెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా షెడ్యూల్ కులాల వసతి గృహం రామారెడ్డి, ఉప్పల్వాయిలో విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధికారి వెంకటేష్ మాట్లాడుతూ.. భక్తి గుహలో ప్రభుత్వం వారానికి ఐదు గుడ్లు, రెండుసార్లు అరటి పండ్లు, రెండుసార్లు చికెన్తో కూడిన భోజనం, ప్రతిరోజు అల్పాహారం అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు చదువుకొనడానికి నోటుబుక్స్, బ్లాంకెట్స్, కార్పెట్, షులు , నాలుగు జతల బట్టలు, స్టడీ మెటీరియల్, విద్యార్థులకు ప్రత్యేక బోధన […]
The post వసతి గృహాల్లో సంక్షేమ వారోత్సవాలు appeared first on Navatelangana.











