భర్త కువైట్‌లో.. భార్య కడపలో.. డ్రైవర్‌తో అలా కనిపించే సరికి..
By TodayTelugu Desk1 min read0 views

కడపలో మూడు రోజులుగా అదృశ్యమైన యువకుడు వంశీ శవమై కనిపించడం కలకలం రేపింది. ఒంటిమిట్ట మండలం కోటపాడు సమీపంలో మృతదేహం లభించగా, ఒంటిపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. వంశీ తన యజమాని రామసుబ్బారెడ్డి ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, యజమాని భార్యతో సన్నిహితంగా ఉన్నాడన్న అనుమానాలు ఉన్నట్లు సమాచారం.
Related News
Comments
Login to leave a comment











