TeamIndia Captain : ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్.. నెలకు రెంట్ ఎంతో తెలిస్తే షాకే ?
By TodayTelugu Desk1 min read0 views

TeamIndia Captain : టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబై వర్లీలోని లగ్జరీ అపార్ట్‌మెంట్ ను అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ.18.5 లక్షల అద్దెతో ప్రారంభమైన ఈ డీల్ విలువ మూడేళ్లలో రూ.7 కోట్లకు పైగా చేరనుండటం ఆసక్తికరంగా మారింది.
Related News
Comments
Login to leave a comment











