కొత్త సీన్లు యాడ్ చేస్తున్నాం.. అది చూశాక జాన్వీ పాత్ర మీకు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది: బుచ్చిబాబు
By TodayTelugu Desk1 min read0 views

పెద్ది' బ్రహ్మాండంగా రన్ అవుతోంది. చరణ్ గారి పెర్ఫార్మెన్స్కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. బుధవారం నుంచి కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నాం అని సక్సెస్ మీట్లో డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెలిపారు. జూన్ 4న విడుదలైన పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.
Related News

BREAKING
Latest News
BREAKING: Mark Hill Elected Frisco Mayor in Historic Runoff Victory

Latest News
ఆసక్తికర పరిణామం.. ప్రధాని మోదీతో మీటింగ్.. సెల్ఫీతోపాటు దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్..

Latest News
Harmanpreet Kaur : పాకిస్తాన్‌ను ఊచకోత కోసినా హర్మన్‌ప్రీత్ అసంతృప్తి.. టీమిండియాను హెచ్చరించిన కెప్టెన్
Comments
Login to leave a comment








